'మన ఇసుక వాహనం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి'

'మన ఇసుక వాహనం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి'

SRCL: నిర్మాణాదారులు ఇసుక కోసం 'మన ఇసుక వాహనం' ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తెలిపారు. సెంటర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన మన ఇసుక వాహనం అప్లికేషన్, ఆన్‌లైఃన్ వెబ్‌సైట్‌లో నిర్మాణదారుల ద్వారా తమకు నచ్చిన ఇసుక రీచ్ నుంచి ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని, దరఖాస్తు చేసుకోవాలన్నారు.