VIDEO: మేడారంలో బస చేయనున్న సీఎం
MLG: సమ్మక్క-సారలమ్మకు సంబంధించిన అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపధికనా రైట్ టైమ్‌లో కంప్లీట్ కావడానికి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరోజు ముందే మేడారం జాతరకు వచ్చి, రాత్రి బస చేసి, అభివృద్ధి పనులను పరిశీలించి మరునాడు ఉదయం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందన్నారు.