WHAT'S TODAY
✦ TG: విద్యాశాఖ పద్దులపై అసెంబ్లీలో చర్చ
✦ రెండోరోజు MLA, MLCలకు క్రీడా పోటీలు
✦ AP: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం
✦ పలు జిల్లాల్లో అధిక ఉష్టోగ్రతలు, తీవ్ర వడగాలులు
✦ ప్రధాని మోదీ 132వ మన్ కీ బాత్
✦ అభ్యర్థులను ప్రకటించనున్న టీవీకే చీఫ్ విజయ్
✦ IPL 2026: కోల్‌కతాను ఢీకొట్టనున్న ముంబై