VIDEO: ఏటూరునాగారం రెసిడెన్షియల్‌లో ఫుడ్ పాయిజన్

VIDEO: ఏటూరునాగారం రెసిడెన్షియల్‌లో ఫుడ్ పాయిజన్

MLG: ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో ఇవాళ ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో బాధపడ్డారు. వెంటనే కాలేజ్ సిబ్బంది స్పందించి విద్యార్థులను స్థానిక ఆసుపత్రుల్లో జాయిన్ చేశారు. అయితే రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతుడడంతో ఉన్నత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొవాలని స్థానికులు కోరుతున్నారు.