ముత్యాలమ్మ ఆలయ హుండీకి భారీగా ఆదాయం

ముత్యాలమ్మ ఆలయ హుండీకి భారీగా ఆదాయం

KKD: సామర్లకోట కెనాల్ రోడ్డులోని ముత్యాలమ్మ ఆలయ హుండీలను మంగళవారం లెక్కించారు. గత 35 రోజులకు గానూ రూ.5,13,060 ఆదాయం వచ్చిందని ఈవో బిక్కిన వెంకటరాయ చౌదరి తెలిపారు. లెక్కింపు సందర్భంగా గరగ నృత్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, భజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.