VIDEO: పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

VIDEO: పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

NGKL: అచ్చంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులు అందజేస్తున్నారు. రోడ్డు భద్రతలో భాగంగా డ్రైవర్ల చూపు ముఖ్యమని అధికారులు తెలిపారు. డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.