VIDEO: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

VIDEO: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

WNP: భారత ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 41వ వర్ధంతిని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం వనపర్తి జిల్లాలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆమె సేవలను నాయకులు కొనియాడారు. దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాల్లో చేపట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.