VIDEO: మన ఉప్పల్ పెద్ద మార్కెట్‌లో కూరగాయల రేట్లు

VIDEO: మన ఉప్పల్ పెద్ద మార్కెట్‌లో కూరగాయల రేట్లు

MDCL: ఉప్పల్ పెద్ద మార్కెట్‌లో ఆదివారం నేడు కూరగాయలు ఈ విధంగా ఉన్నాయి. కిలో టమాటా రూ.15-20 బెండకాయ రూ.50, నల్ల గుత్తి వంకాయ రూ.50, కాకరకాయ రూ.50, దోసకాయ రూ.40, గోరుచిక్కుడు రూ.50, క్యాబేజీ రూ. ఆలుగడ్డ రూ.30, చిక్కుడుకాయ రూ.60, బీరకాయ రూ.60, క్యారెట్ రూ.40,కీరదోస రూ.20-25, గోబిపువ్వు రూ.30-40 వరకు పలుకుతుంది. టమాటా రేటు గత వారంతో పోలిస్తే తగ్గింది.