వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం

వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం

NLR: మూలాపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునః నిర్మాణ కార్యక్రమం ఈనెల 29న జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఆలయ కార్యనిర్వహణాధికారి అర్చకులు ఆహ్వానం పలికారు.