కోనసీమలో ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్

కోనసీమలో ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్

కోనసీమలో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఈనెల 21న నైతిక విలువలు, 23న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 157 కళాశాలల్లో 13,135 మంది విద్యార్థులు తమ సొంత కాలేజీల్లోనే ఈ పరీక్షలు రాయనున్నారు. ప్రతి విద్యార్థి ఈ పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని డీఐఈవో చంద్రశేఖర్ బాబు తెలిపారు.