పిడుగురాళ్లలో వైసీపీ నాయకుడిపై దాడి

పిడుగురాళ్లలో వైసీపీ నాయకుడిపై దాడి

PLD: పిడుగురాళ్ల (M) జూలకల్లుకు చెందిన వైసీపీ నాయకుడు అంజిరెడ్డిపై బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాధితులు ఆరోపించారు. గుత్తికొండ నుంచి జూలకల్లు వస్తుండగా మార్గమధ్యంలో కాపు కాసి దాడికి పాల్పడ్డారని చెప్పారు. దాడిలో గాయపడిన అంజిరెడ్డిని పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.