తెనాలి టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా దుర్గ

తెనాలి టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా దుర్గ

GNTR: తెనాలి టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా ఫణిదపు దుర్గ (MBA) నియమితులయ్యారు. ఈ నియామకాన్ని పార్టీ అధిష్టానం శనివారం ఖరారు చేసింది. దుర్గకు పార్టీ పదవి దక్కడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన పార్టీ అధిష్టానానికి, నాయకులకు దుర్గ కృతజ్ఞతలు తెలిపారు. బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.