MLC అనంతబాబు పిటిషన్‌ కొట్టివేత

MLC అనంతబాబు పిటిషన్‌ కొట్టివేత

AP: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తన భార్య లక్ష్మీదుర్గ ప్రమేయం లేదని, ఆమెను ఈ కేసు నుంచి తప్పించాలని అనంతబాబు పిటిషన్‌ వేశారు. రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో అనంతబాబు ఏ1గా, ఆయన భార్య లక్ష్మీదుర్గ ఏ2గా ఉన్నారు.