VIDEO: బ్యూటిషన్ పై శిక్షణ.. సర్టిఫికెట్లు ప్రధానం

VIDEO: బ్యూటిషన్ పై శిక్షణ.. సర్టిఫికెట్లు ప్రధానం

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్, ఘనపూర్‌లలో నాబార్డ్ ఆధ్వర్యంలో మహిళలకు 20 రోజుల పాటు 'బ్యూటీ అండ్ పర్సనల్ వెల్ నెస్'పై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నాబార్డ్ ఏజీఎం తేజ, ఎల్డీఎం బాపూజీ, సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ సర్టిఫికెట్లు అందజేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే ఈ శిక్షణ అని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఎల్డీవో శ్రావ్య, టీజీ రెడ్డి పాల్గొన్నారు.