మహిళలకు క్యాన్సర్‌తో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు: MPDO

మహిళలకు క్యాన్సర్‌తో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు: MPDO

GNTR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, బుధవారం కొల్లిపర మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి అన్నారు. ఎంపీడీవో విజయలక్ష్మితో కలిసి కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ క్రమంలో 15 రోజులు ఈ క్యాంప్ ఉంటుందన్నారు.