ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
KDP: కమలాపురం మండలం గంగవరం గ్రామంలోని పొలాల్లో విద్యుత్ టవర్‌కు డ్రిప్ పైపుతో ఉరివేసుకుని సుమారు 50 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి బుధవారం మృతి చెందాడు. మృతుడు తెలుపు రంగు 'జై గణేశా' టీషర్ట్, బ్రౌన్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. స్థానిక రైతుల సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.