'మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది'
NRPT: మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నారాయణపేట జిల్లా కలెక్టర్ పర్ణిక రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా పరిధిలోని కొండారెడ్డిపల్లి చెరువులో 1,83 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన జిల్లాకు మత్స్యశాఖ మంత్రి ఉండడం సంతోషకరమని అన్నారు. గత ప్రభుత్వంలో ఇతర ప్రాంతాల నుంచి చేప పిల్లలు తెచ్చేవారన్నారు.