ఎమ్మారర్పీఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

ఎమ్మారర్పీఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

ADB: CM పర్యటన నేపథ్యంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూరికి చెందిన ఎమ్మారర్పీఎస్ రాష్ట్ర నాయకుడు బాలాజీ కాంబ్లే సహా పలువురు నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలాజీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. అక్రమ అరెస్టులతో తమను ఆపలేరని డిమాండ్ చేశారు.