'పార్టీ బలోపేతానికి సమిష్టిగా పని చేయాలి'
AKP: గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి సమిష్టిగా పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్.మాధవ్ అన్నారు. నాతవరం మండలం డీ.యర్రవరం వద్ద పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కూటమి నాయకులతో సమన్వయం పని చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని చెప్పారు. అనంతరం మాధవ్ ను నాయకులు సన్మానించారు.