పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కావాలి

పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కావాలి

VZM: దేశంలో, రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం జరిగితేనే గ్రామీణాభివృద్ధి జరుగుతుందని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. గురువారం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఉపాధి హామీ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ పథకంలో పనిచేసిన వారికి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు.