నంద్యాల మున్సిపాలిటీ సమావేశంలో రసాభాస

నంద్యాల మున్సిపాలిటీ సమావేశంలో రసాభాస

NDL: నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపల్ సమావేశం నంద్యాల మున్సిపల్ ఛైర్మన్ మాబున్నిసా ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ సమావేశం ప్రారంభం కావడంతో టీడీపీ పార్టీ కౌన్సిలర్స్ మున్సిపల్ ఛైర్మన్ మాబున్నిసా ప్రశ్నించడంతో మైక్ కట్ చేసి అజెండా చదవడం విశేషం. సమావేశం మధ్యలో మున్సిపల్ ఛైర్మన్ బెల్ కొట్టి సమావేశం ముగించారు.