VIDEO: "గుడుంబా స్థావరాల పై ఎక్సైజ్ దాడులు"

VIDEO: "గుడుంబా స్థావరాల పై ఎక్సైజ్ దాడులు"

BHPL: మహాముత్తారం మండలం కోర్లకుంట, మాదారం, దొబ్బలపాడు గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై ఇవాళ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 లీటర్ల నాటు సారా, 20 కేజీల చక్కర స్వాధీనం చేసుకొని.. 900 లీటర్ల చక్కర పానకాన్ని ధ్వంసం చేశారు. ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నట్లు ఎక్సైజ్ SI కృష్ణయ్య తెలిపారు.