CLAT పరీక్షలో ప్రతిభ చాటిన యువతీ

CLAT పరీక్షలో ప్రతిభ చాటిన యువతీ

ADB: నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామానికి చెందిన యువతీ రాథోడ్ తేజస్విని ఇటీవల జరిగిన CLAT పరీక్షలో ప్రతిభ చాటింది. జాతీయస్థాయి న్యాయ విద్య ప్రవేశ పరీక్ష అయినా కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT)లో 61.75 మార్కులు సాధించింది. రాష్ట్ర స్థాయి ఎస్టీ జాబితాలో 9వ ర్యాంకు, ఆల్ ఇండియా మహిళా విభాగంలో 103వ ర్యాంకు పొందింది. దీంతో ఆమెను పలువురు అభినందించారు.