'టూటౌన్ ఎస్సైపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి'

'టూటౌన్ ఎస్సైపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి'

VZM: విజయనగరంలో ఓ వార్త కవరేజ్ కోసం వీడియో తీస్తున్న సీనియర్ జర్నలిస్టు ఎం.ఎం.ఎల్ నాయుడుపై టూటౌన్ ఎస్సై మురళి దుర్భాషలాడుతూ కెమెరా లాక్కున్నారని జర్నలిస్టులు యూనియన్ సంఘాలు ఆరోపించాయి. ఎస్సై మురళిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్టు సంఘాలు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని అడిషనల్ ఎస్పీ సౌమ్యలతను కలసి వినతిపత్రం అందజేశారు.