బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన

బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన

PDPL:పెద్దపల్లి పట్టణంలోని పెద్దపల్లి-కునారం మార్గంలో రైల్వే గేటు వద్ద నిర్మిస్తున్న ROB (రైల్వే ఓవర్ బ్రిడ్జి), సర్వీస్ రోడ్ల పనుల ఆలస్యంపై బీజేపీ పట్టణ మండల శాఖ నాయకులు ధర్నా నిర్వహించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే గేటు పడినప్పుడు సర్వీస్ రోడ్ల దుమ్ము కారణంగా వాహనదారులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.