అన్నం గంజిలో పడ్డ అంగన్వాడీ విద్యార్థి

అన్నం గంజిలో పడ్డ అంగన్వాడీ విద్యార్థి

CTR: రామకుప్పం మండలం సింగసముద్రం గ్రామానికి చెందిన అఖిల(4) అన్నం గంజిలో పడడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అంగన్వాడీ టీచర్ అమృతవల్లి చిన్నారిని కొట్టి, తోసేయడంతో పక్కనే ఉన్న అన్నం గంజిలో పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఐసీడీఎస్ అధికారులు సైతం విచారణ చేపట్టినట్లు సమాచారం.