VIDEO: వాహనదారులకు ఉచిత హెల్మెట్‌లు పంపిణీ

VIDEO: వాహనదారులకు ఉచిత హెల్మెట్‌లు పంపిణీ

JN: స్టేషన్ ఘనపూర్ పట్టణంలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో అరివ్ ఆలివ్ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేందర్ నాయక్, ట్రైనీ ఐపీఎస్ నెహ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహనదారులకు పోలీసులు ఉచితంగా హెల్మెట్‌లు  పంపిణీ చేసి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.