'సర్వీస్ రోడ్డు సక్రమంగా వెయ్యాలి'

'సర్వీస్ రోడ్డు సక్రమంగా వెయ్యాలి'

E.G: నిడదవోలు MRO కార్యాలయం వద్ద సర్వీస్ రోడ్డు సక్రమంగా వెయ్యాలని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ ROB నిర్మాణం రీత్యా సర్వీస్ రోడ్డు వేసినా సక్రమంగా లేక పోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తక్షణమే అధికారులు స్పందించి సర్వీస్ రోడ్డు వెయ్యాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.