పురపాలకశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

పురపాలకశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

KDP: రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణను బుధవారం విజయవాడలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కలిశారు. పట్టణంలోని తాగునీటి సరఫరా, మురుగు కాల్వలు, రోడ్లు, మార్కెట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అయన వెంట పార్టీ నేతలు బద్వేల్ శ్రీనివాసుల రెడ్డి, ఇవి సుధాకర్ రెడ్డి, వద్ది బాలుడు, తలారి పుల్లయ్య తదితరులు ఉన్నారు.