ఇన్‌స్టాలో పరిచయం.. యువతి జీవితంనాశనం

ఇన్‌స్టాలో పరిచయం.. యువతి జీవితంనాశనం

HYD: TN యువకుడితో ప్రేమలో పడి థాయ్‌లాండ్ యువతి అక్కడికి వెళ్లింది. చైన్నైలోని ఓ హోటల్లో ఆమెపై లైంగికదాడి చేసి ముఖం చాటేయడంతో ఆ యువతి హోటల్ రెంట్ కోసం వ్యభిచారంలోకి దిగింది. స్నేహితుల సాయంతో HYD వచ్చి ఆ దేశం వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ కోసం దీన్నే వృత్తిగా మార్చుకుంది. తాజాగా గుర్తించిన పోలీసులు ఆమెను పునరావాస కేంద్రానికి తరలించారు.