VIDEO: ఇప్పల పోలమ్మ తల్లి మొదటి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బోనెల

VIDEO: ఇప్పల పోలమ్మ తల్లి మొదటి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బోనెల

పార్వతీపురం గ్రామ దేవత శ్రీ ఇప్పల పోలమ్మ తల్లి పండుగ మొదటి రోజు ఉత్సవంలో స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర సోమవారం రాత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యే అమ్మవారు మొదటి పూజలో పాల్గొని కొలిచారు. ఈ సందర్బంగా పద్మశ్రీ థియేటర్ నుంచి రెడ్డి వీధి ఇప్పల పోలమ్మ తల్లి గుడి వరకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన మేళతాల ధ్వనులు, మంగళ వాయిద్యాలతో ఎమ్మెల్యే పాల్గొన్నారు.