చిన్నచింతకుంట మండలంలో సర్పంచ్ విజేతలు వీరే 3/3

చిన్నచింతకుంట మండలంలో సర్పంచ్ విజేతలు వీరే 3/3

MBNR: చిన్నచింతకుంట మండలంలో సర్పంచ్ విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
★ బండర్‌పల్లి-బత్తుల సుజాత(BJP)
★ చిన్న చింతకుంట-మానస(BJP)
★ లాల్‌కోట-గోపాల్‌(కాంగ్రెస్‌)
★ మద్దూర్‌-దామోదర్‌ యాదవ్‌(కాంగ్రెస్‌)
★ పల్లమర్రి-లక్ష్మి(బీఆర్‌ఎస్‌)
★ గూడూర్‌-భీమన్నగౌడ్(ఇతరులు)