VIDEO: ఉరితాళ్లతో జిందాల్ భూ నిర్వాసితుల నిరసన

VIDEO: ఉరితాళ్లతో జిందాల్ భూ నిర్వాసితుల నిరసన

VZM: ఎస్‌.కోట మండలం బొడ్డవరలో జిందాల్ భూ నిర్వాసితులు ఆదివారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే మరణమే శరణ్యం అంటూ ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్‌ ఆధ్వర్యంలో ఉరితాళ్లను మెడకు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. గిరిజన రైతులతో జిందాల్‌ కంపెనీ చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.