WPL మెగా వేలం: తెలుగు ప్లేయర్లకు చోటు

WPL మెగా వేలం: తెలుగు ప్లేయర్లకు చోటు

WPL మెగా వేలంలో కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన శిఖా పాండే(ఆల్ రౌండర్)కు అనూహ్య ధర దక్కింది. జాతీయ జట్టులో చోటు కోల్పోయినా ఆమెను యూపీ రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసింది. లేటెస్ట్ వరల్డ్ కప్ సెన్సేషన్ శ్రీచరణి రూ.1.30 కోట్లకు DC సొంతం చేసుకుంది. అరుంధతిరెడ్డిని రూ.75 లక్షలకు RCB, త్రిషను యూపీ, క్రాంతిరెడ్డిని ముంబై, మమతను ఢిల్లీ జట్టు రూ.10 లక్షలకు దక్కించుకున్నాయి.