ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

NRML: కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తరి శంకర్, నాయకులు మొహమ్మద్ సలీం, ముస్కు రాజు, ఆకుల లచ్చన్న, అన్వర్, సోమరెడ్డి, కోల శ్రీను ఉన్నారు.