యువతిని మోసం చేసిన యువకుడు అరెస్టు

యువతిని మోసం చేసిన యువకుడు అరెస్టు

AKP: పాయకరావుపేట మండలానికి చెందిన యువతిని మోసం చేసిన యువకుడిని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ అప్పన్న తెలిపారు. పెళ్లి చేసుకుంటానని వెంటపడి మోసం చేసినట్లు యువతి చేసిన ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా వేమవరంకు చెందిన యువకుడిని స్థానిక వై. జంక్షన్లో\ అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.