బలద అలేఖ్య మందిరంలో బ్రహ్మ యజ్ఞం.!

బలద అలేఖ్య మందిరంలో బ్రహ్మ యజ్ఞం.!

SKLM: కొత్తూరు (M) బలదలో అలేఖ్య మందిర వార్షికోత్సవం సోమవారం రాత్రి నిర్వహించారు. అలేఖ్య మందిర ప్రాంగణంలో ఒడిస్సాకి చెందిన మహిమ అలేఖ్య సాధువు ఆధ్వర్యంలో అఖండ జ్యోతిని వెలిగించారు. అనంతరం బ్రహ్మ యజ్ఞము నిర్వహించారు. సాధువు మాట్లాడుతూ.. జ్యోతి యే పరబ్రహ్మ స్వరూపమన్నారు. జ్యోతిని ఆరాధిస్తే భగవంతుని ఆరాధించినట్లేనని చెప్పారు.