కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ అంకవ్వ

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ అంకవ్వ

ADB: ఉట్నూర్ మండలం బిర్సయపేట మాజీ సర్పంచ్ అంకవ్వ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి తోనే పార్టీలో వరుస చేరికలు జరుగుతున్నాయ్ అని అన్నారు .