IND vs SA: డికాక్ దూకుడు

IND vs SA: డికాక్ దూకుడు

రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా దూకుడుగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ కోల్పోయి 90 పరుగులు చేసింది. డికాక్(62*) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 17 అర్థ సెంచరీలు నమోదు చేశాడు. డికాక్‌తో కలిసి మార్‌క్రమ్ (14*) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం 50 పరుగులు దాటింది.