'అనగనగా ఒకరాజు' ఫస్ట్ సింగిల్ UPDATE

'అనగనగా ఒకరాజు' ఫస్ట్ సింగిల్ UPDATE

టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తోన్న మూవీ 'అనగనగా ఒకరాజు'. తాజాగా ఈ సినిమాలోని ఫస్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న 'భీమవరం బల్మా' అనే పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు 'నిగ నిగ దగ దగ' అంటూ నవీన్ పాడిన ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఇక కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 JAN 14న విడుదలవుతుంది.