ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ MLA దగ్గుపాటి విషయంలో సీఎం మౌనం ఎందుకు?: వైసీపీ
✦ ACA ఆధ్వర్యంలో అనంతపురంలో మహిళల కోసం క్రికెట్ అకాడమీ ఏర్పాటు
✦ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
✦ పెనుకొండలో మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం: మంత్రి సత్యకుమార్
✦ నక్కలగుట్టలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు సత్యకుమార్, సవిత