సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

W.G: మొగల్తూరు మండలం శేరేపాలెం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను నరసాపురం బొమ్మిడి నాయకర్ లబ్దిదారులకు శనివారం పంపిణీ చేశారు. శేరే పాలెం దూసనపూడి బాబీ శివశంకర్ రూ.20 వేలు, రంగిశెట్టి నాగ వెంకటలక్ష్మి రూ.30,786, మేడిచర్ల కుమారి రూ.16వేల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.