CEIR ద్వారా 30 మొబైల్ ఫోన్లు అందజేత

CEIR ద్వారా 30 మొబైల్ ఫోన్లు అందజేత

MDK: జిల్లాలో CEIR వెబ్ పోర్టల్ ద్వారా 30 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేసినట్లు అదనపు SP మహేంద్ర శనివారం తెలిపారు. ఈ రికవరీలో SI శ్రీనివాస్ గౌడ్, కానిస్టేబుల్ నానుసింగ్ (PC-807)కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. CEIR సాంకేతికతను వినియోగించి మొబైల్ ఫోన్లు సులభంగా గుర్తించి, దొంగతనాన్ని తగ్గించే చర్యల్లో ఇది కీలక పాత్ర అన్నారు.