ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పుట్టిన రోజు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పుట్టిన రోజు

KMM: సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దయానంద్ ఆధ్వర్యంలో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు.