కాకినాడకు తరలి వెళ్లిన వైసీపీ శ్రేణులు

కాకినాడకు తరలి వెళ్లిన వైసీపీ శ్రేణులు

కోనసీమ: కాకినాడలో జరిగే వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కి పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు భారీగా తరలి వెళ్లారు. అయినవిల్లి లో నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎస్సీలపై దాడులు పెరిగిపోయాయన్నారు. వాటిని ఎదుర్కోవడమే లక్ష్యంగా సమావేశంలో కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.