HYD సైబర్ క్రైమ్ డీసీపీగా అరవింద్ బాబు

HYD సైబర్ క్రైమ్ డీసీపీగా అరవింద్ బాబు

HYD: రాష్ట్రంలో 8 నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా అరవింద్ బాబుని నియమించారు. ప్రస్తుతం HYD సైబర్ క్రైమ్ డీసీపీగా ఉన్న దార కవితను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు. మరో వైపు HYD టాస్క్ ఫోర్స్ డీసీపీ సుదింద్ర కూడా బదిలీ అయ్యారు.