ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
NLR: బుచ్చి మండలంలోని కొట్టాలు గ్రామంలో జొన్నవాడ దేవస్థానం మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు దంపతుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నియోజవర్గాన్ని ఎమ్మెల్యే అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని చెప్పారు.