చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి స్పాట్ డేట్

చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి స్పాట్ డేట్

KMM: రఘునాథపాలెం మండలం చింతగుర్తి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పంగిడికి చెందిన రాందాస్.. ఖమ్మం నుంచి బైక్ పై ఇంటికి వస్తుండగా అతని బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాందాస్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.