MI vs GT: టాస్ గెలిచిన గుజరాత్

MI vs GT: టాస్ గెలిచిన గుజరాత్

వాంఖడే స్టేడియం వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచింది. కెప్టెన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్లే ఆఫ్స్ ముందు జరుగుతున్న పోరు కావడంతో ఎలాగైనా ఈ మ్యాచ్‌ను గెలిచి పాయింట్ల పట్టికలో నెం.1 స్థానానికి చేరాలని GT కసిగా ఉంది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన MI ఈ సారి కూడా గెలిచి తన సత్తా చాటాలని చూస్తోంది.