ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్
PDPL: ప్రజావాణిలో స్వీకరించిన ఆర్జీలను అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఆయన ఇవాళ కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. భూ సంబంధిత సమస్యలు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు అధికంగా వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.